Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
మనసా దేవుని స్తుతియించు
నిరతం దేవుని స్తుతియించు
1 వ చరణం..
వ్యాధులలోనే ఉన్నప్పుడు
దేవుని స్తుతియించు
బాధలలో నే ఉన్నప్పుడు
దేవుని స్తుతియించు
2 వ చరణం..
శోధనలో నే ఉన్నప్పుడు
దేవుని స్తుతియించు
వేదనలో నే ఉన్నప్పుడు
దేవుని స్తుతియించు
3 వ చరణం..
మిత్రులు నిన్ను మరచినను
దేవుని స్తుతియించు
మరణమే నిన్ను చేరినపుడు
దేవుని స్తుతియించు