Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: కాపరిస్వరం
ప మనసులోని మధుర భావన
యేసువా నా యేసువా
నీకే స్తోత్రం నీకే స్తోత్రం
నీకే స్తోత్రం నీకే స్తోత్రం
1. నీదు చెంతన ఉండగా
నీ పిలుపును పొందితి ||2||
కరుణతో మము కావుమా
నీ వెలుగులో నిలుపుమా
2. నీ నామ స్మరణచే
నిన్ను నిరతము పొగడెద
నీ మహిమను గాంచగా
నీ ఆత్మతో నింపుమా