Type Here to Get Search Results !

మేలుకో సోదరా మేలుకో ( meluko sodhara meluko Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మేలుకో సోదరా మేలుకో మేలైన జీవితాన్ని కోరుకో 

యేసుప్రభుని పిలుపునందుకో 

ఆ పిలుపులో మాధుర్యం తెల్సుకో 

ఆత్మజ్యోతి వెలిగించి పరమాత్మను సేవింపను 

జ్ఞానతృష్ణ రగిలించి పరమార్ధము గ్రహింపను

ప్రభు పిలుపు నందుకో ఆ పిలుపు మహిమ తెసుకో


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section