Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మేమందరము ఇచ్చట గూడి
మేమర్పించు కానుకలను
కడు దయతోడ స్వీకరించి కాపాడుమీ
మేమందరము సమర్పించు కానుకలను
1 వ చరణం..
అప్ప రసము తోడ ఆత్మ శరీరమును
అర్పించు చుంటిమి ఆశీర్వదించుము
2 వ చరణం..
ఈ పాత్రములో తలపులు చేతలు
మా కడు బాధలు యుంచుచుంటిమి
అప్ప రసములో తమ రైనపుడు
ప్రేమతో గైకొని ఆశీర్వదించుము