Type Here to Get Search Results !

ముకుళిత కరములతో ఈ ( mukulitha karamulatho ee Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ముకిళిత కరములతో మంజుల హృదయముతో 

ఆనందగీతముతో మనసార 

నిను పాడి వందనములు చెల్లింతును 

దేవా ! నిన్ను నేను ప్రణుతింతును ! 


1. పరిచర్యకై నన్ను పేరు పెట్టి పిలిచావు - 

దినచర్య లన్నిటిలో తోడునీడవై నావు 

సహచర్య మాధుర్యము చవిచూపి నడిపావు 

ఉన్నతమగు నీ కృపలో ఉన్నతునిగ మలిచావు 


2. బాటసారినైన నన్ను చేయి పట్టి నడిపావు 

వివేకమును నాకు నేర్పి జ్ఞానబలము నొసగావు 

ఆధ్యాత్మిక చింతనలో ఆత్మీయత పంచావు 

పరులసేవ చేయుటలో నైపుణ్యత పెంచావు !


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section