Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
మీ స్లీవ మరణముచే - జీవంబు నిచ్చిన
శ్రీ యేసువా ...... అభివందనం .......
మీ స్లీవ మరణముచే - రక్షణ నిచ్చిన
శ్రీ యేసువా ...... శుభవందనం ......
2 వ చరణం..
నా పాపములకు గాను..... సిులువ మీద కొట్టబడిన
యేసుదేవా ...... మీకే ..... ఆరాధన .... ll 2 ll
3 వ చరణం..
ఓ.... నా .... దేవా - ఓ ... నా .... ఏలిన వారా .....
మీకే స్తుతి - ఆరాధనా ...... ll 2 ll
4 వ చరణం..
యేసు మా దేవా..... యేసు మా ప్రభువా.....
మీరే మా అభయం ..... మీరే మా శరణం.....
జీవించినను ...... మరణించినను ......
యేసు ..... నాకు ...... చాలును .....
5వ చరణం..
ఆరాధన .... ఆరాధన .... యేసయ్య ఆరాధన
ఆరాధన .... ఆరాధన .... మెస్సయ్య ఆరాధన
6వ చరణం..
జీవమునిచ్చిన పరమ పిత .... మీకే స్తుతి ఆరాధన
రక్తము చింది రక్షించిన .... యేసు క్రీస్తా ఆరాధన
7వ చరణం..
పరమ పిత .... ప్రేమా స్వరూప .... మీకే స్తుతి ఆరాధన
యేసుదేవా ....మా రక్షకుడా ..... మీకే స్తుతి ఆరాధన
8వ చరణం..
క్రీస్తే పరం జ్యోతి ...... క్రీస్తే పరం జ్యోతి .....
9వ చరణం..
యేసు ఆరాధనా .... యేసు ఆరాధనా
10వ చరణం..
అల్లెలూయ .... అల్లెలూయ