Type Here to Get Search Results !

మార్గము సత్యము ( margamu sathyamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 2 


మార్గము సత్యము జీవము నేనే 

మానవజాతికి వెలుగును నేనే 

ఈ శుభవార్తకు నలుదిక్కులలో

మీరే సాక్షులు మీరు సాక్షులు ||2||


1 వ చరణం.. 

నా జాడలలో నడచిన యెడల - నా కిల సాక్షులై 

నిలిచిన వారలు నమ్మక ముంచి సిలువను మోసిన ..... ||మీరే|| ..... 


2 వ చరణం.. 

నాలో మీరు నిలిచిన యెడల - నా కిల సాక్షులై 

బ్రతికిన వారలు మీలో నిలిచిన శాశ్వత ఫలముకు......||మీరే|| ..... 


3 వ చరణం.. 

ఒకరిని ఒకరు ప్రేమించినచో - నాకిల సాక్షులై 

నడచిన వారలు సత్యం నందు నా ప్రేమలకు ......||మీరే|| ..... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section