Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మధుర మనోహర మంగళకరమగు వచనం వినరండి
అల్లేలూయ పాటలు పాడి ప్రభుని స్తుతించగరారండి
మదిలో మీరు మరువక నిరతం మననం చేయండి
అల్లెలూయ ... అల్లెలూయ... అల్లెలూయ...అల్లెలూయ
1.శుభకర శుభవచనం హితులకు ప్రాణ ప్రదం
పాటించెడివారెల్లరకు దొరకును పరమవరం
మన పాదములకు దీపమువంటి శ్రీకర తిరువచనం ||అల్లెలూయ|| .
2. మహిమకు ప్రతిరూపం మరొకరదివ్యపదం
అనుసరించెడివారెల్లరను చేర్చును మోక్షప్రదం
మన మనుస్సులకు ఊరటనొసగే కాపరి ప్రేమ స్వరం ||అల్లెలూయ|| ....