Type Here to Get Search Results !

మధురమైన ప్రభు వచనం ( madhuramaina prabhu vachanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మధురమైన ప్రభువచనం - మరపురాని శుభవచనం 

వీనుల విందుగ వినరండి - దీవెన దండిగ పొందండి

అల్లెలూయ-అల్లెలూయ అల్లెలూ-అల్లెలూ-అల్లెలూయ 


1. సకల సృష్టిని కలుగచేసిన - ప్రేమామయుని వచనం 

మట్టిబొమ్మకు ప్రాణం పోసిన-జీవాత్ముని వచనం ||అల్లెలూయ|| . 


2. కఠినాత్ములను కనికరించిన - కరుణామయుని వచనం 

గర్వాత్ములను భంగపరచిన -దీనాత్ముని వచనం ||అల్లెలూయ|| .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section