Type Here to Get Search Results !

మధురమైన మాట ( madhuramaina mata Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నీవే దేవుడవు 


మధురమైన మాటలు 

మమతలూరు ఊటలు 

పసిడి కన్న కాంతులు 

పరమప్రభుని పలుకులు 

ఆదిలోన వాక్యమై ||2|| 

అవనికంత దైవమై ||2|| 

హల్లెలూయా నాదమై జీవమిచ్చువేదమై ||2|| 

హల్లెలూయా హల్లెలూయా ||2|| ||మ|| 


1. ఏ మాట అబ్రహామునంత వాణ్ణి చేసెనో

ఏ వాక్కు మోషేకు పది ఆజ్ఞలనిచ్చెనో ||2|| 

ఇసుకను మించిన సంతతి 

నొసగెను అబ్రహాముకు 

సంద్రమునే చీల్చెను మోషే బాటకు ||2|| 

హల్లెలూయా హల్లెలూయా ||2|| ||మ|| 


2. చీకటి కన్నులతో కాంతి నింపి నీ వాక్యం 

అలసిన బ్రతుకులకు ఆశ్రయమే ఈ వాక్యం ||2|| 

అవిటి వాళ నడుపుటకు 

తపియించెనూ ఈ వాక్యం 

కల్వరి రాళ్ళపై బలియాగమేఈ వాక్యం ||2|| 

హల్లెలూయా హల్లెలూయా ||2|| ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section