Type Here to Get Search Results !

మధురమైన వాక్యం ( madhuramaina vakyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

మధురమైన వాక్యం నా యేసుదే

మరపురాని వాక్యం నా తండ్రిదే ||2|| 

చిరకాలం నిలిచే ప్రభు వాక్యం ... ||2|| 

హద్దులు లేని శాశ్వత వాక్యం ... ||2|| 

అల్లెలుయా... అల్లెలుయా... 

అల్లెలుయా... అల్లెలుయా... ||2|| 


1 వ చరణం.. 

నీ వాక్యము తోడుండగా నా చీకటి వేలుగాయెను... ||2|| 

నీ వాక్యము నే వెంబడిరచగా అపవాది బెదరిపోయెను

ఎంత గొప్పది ఎంత గొప్పది యేసయ్యా నీ దివ్య వాక్కు

ఎంత గొప్పది ఎంత గొప్పది యేసయ్యా

`నీ ప్రేమవాక్కు... ||2|| llమధురll 


2 వ చరణం.. 

నీ వాక్యము ఆశ్రయించగా నా వ్యాధులు తొలగిపోవును ||2|| 

నీ వాక్యము నే అనుభవించగా నా ఆత్మ రక్షణ నొందెను

ఎలా చెప్పను ఏమని పొగడను ` నీ వాక్కులోని గొప్ప తనమును

ఎలా చెప్పను ఏమని పొగడను ` వర్ణింపలేని

నీ వాక్కును... ||2|| llమధురll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section