Type Here to Get Search Results !

మధురం మధురం ఈ విందు ( madhuram madhuram ee vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మధురం మధురం ఈ విందు- 

మరపురాని ఈ విందు

పరమ ప్రసాదం ఈ విందు- 

పరమును చేర్చును మన ప్రభు విందు


1 వ చరణం.. 

ఆకలి తీర్చును ఈ విందు- 

ఆత్మల నింపును ఈ విందు

జీవము నిచ్చున ఈ విందు- 

జీవింపచేయును ఈ విందు


2 వ చరణం.. 

చీకటి బాపును ఈ విందు- 

వెలుగును ఇచ్చిన ఈ విందు

ప్రేమతో నింపును ఈ విందు- 

ప్రేమింప చేయును ఈ విందు 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section