Type Here to Get Search Results !

మధురం మధురం పరమ ప్రసాదం ( madhuram madhuram parama prasadham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప, మధురం మధురం పరమ ప్రసాదం 

మనకై వెలసిన ప్రేమా ప్రసాదం ||2|| 

క్రీస్తుని దేహం ఆత్మల భోజనం అమృత పానం 

పావన రుధిరం లోకాన రారే జనులారా

ప్రేమతో రారే ముదమార ||2|| 


1. ఎడారిలో ఆకలి తీర్చెను

యావే దేవుని మన్నాఆహారం ||2|| 

ఎదలను నింపి సుధలను పంచి 

అనుగ్రహ భోజ్యం ఈ సత్ప్రసాదం ||మధురం|| 


2. ఐదు రొట్టెలు రెండు చేపలతో 

అద్భుత రీతిగా ఆకలి తీర్చెను ||2|| 

నిత్య భోజ్యముగా తన దేహమునే ||2|| 

మనకై ఒసగెను మన ప్రభు యేసు ||మధురం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section