Type Here to Get Search Results !

మధురమైన గానాలతో ( madhuramaina ghanalatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా.... 

ఇన్ క్ష్ ల్సిస్ దేయో.... 

మధురమైన గానాలతో 

మనసు ఉప్పొంగే భావాలతో ||2|| 

తనిని తీర-దేవుని కీర్తించుదాం 

ప్రియముతోడ ప్రేమమయుని 

స్తుతియించుదాం... 

గ్లోరియా...గ్లోరియా...గ్లోరియా... 

ఇన్సెల్సిస్ దేయో .... 


1. జీవవాక్కు ఆ యేసువే 

ఆ దివి నుండి భువికేగెనే 

పశుల తొట్టిలో పవళించెలే 

ఈ భువినంత దీవించెలే 

దేవదూతలు స్వర్గమందున కీర్తించెనే 

ధరణి యందు దైవ జనము స్తుతియించెనే 

మహోన్నతమునందు దేవునికి మహిమ 

భూలోక వాసులందరికీ శాంతి ||గ్లోరియా|| 


2. బాలయేసుని దర్శించగ 

ఆ జ్ఞానులు ఏతెంచిరి 

బంగరు సాంబ్రాణి అర్పించగా 

ఈ భువియంత వెలుగొందెలే 

కదలి రండి దైవజనమా ప్రభు చెంతకు 

బాలయేసుని భక్తితోడ సేవించుచూ... 

మహోన్నతమునందు దేవుని మహిమ 

భూలోక వాసులందరికీ శాంతి ||గ్లోరియా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section