Type Here to Get Search Results !

ముకుళిత హస్తముతో ( mukulitha hasthamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ముకుళిత హస్తముతో 

ఆ దేవ దేవుని సన్నిధానములో 

అతులిత వినయముతో 

ఆ పరమ పవిత్రుని ప్రస్తుతించుడి

ఆ పరమ పవిత్రుని ఆరాధించుడి ||ము|| 


1. తల్లిగర్భమందు నీకు 

రూపు రేఖలేనినాడు 

ప్రభుదృష్టిలో నీవు మరుగున లేనే లేవు ||2|| 

జన్మకు మునుపే 

నిన్ను ఎన్నిక చేసి యుండె ||2|| 

నీ దినములన్నియు

గ్రంథమున లిఖించియుండె ||2|| ||ము|| 


2. గగనతలము చేరుకొనిన

దర్శనమిచ్చును ప్రభువు 

పాతాళమునకే దిగిన 

దర్శనమిచ్చును ప్రభువు ||2|| 

రెక్కలు కట్టుకొని ఎచ్చోట కెగిరిన ||2|| 

ప్రభువచట ఉండును

నిను ఆదరించును ||2|| ||ము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section