Type Here to Get Search Results !

మార్పుచెందవా నీవు ( marpi chendheva nivvu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మార్పుచెందవా నీవు మార్పుచెందవా నీబ్రతుకు మార్చుకోవా 

నీ బ్రతుకు మార్చుకోవా 

అనుకూల సమయము ఇదియేయని 

ఎరిగి మారు మనస్సును పొందవా

ఆ... మారు మనస్సును పొందవా ||మా|| 


1. ఎన్నాళ్ళు నీవు జీవించినా కాని 

ఏముంది ఈ లోకంలో 

ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి 

తీర్పుంది పైలోకంలో 

తీర్పు దినమునందున-ఆయన ముందు

నీవు నిలచే ధైర్యం నీకుందా ||2|| ||మా|| 


2. దిగంబరిగానే వచ్చావు

నీవు-దిగంబరిగానే పోతావు 

మన్నైన నీవు మన్నైపోతావు 

ఏదో ఒక దినమందున 

దేవుడిచ్చిన ఆత్మదేవుని యొద్దకు చేరు 

నీకంటూ ఏముందిలే ||2|| ||మా|| 


3. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే 

మనుషులకే భయపడకయ్యా 

ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే 

దేవునికే భయపడవయ్యా 

నీ ఆస్థిఅంతస్తు నీ అందచందాలు

నీ వెంట రావెన్నడూ ||2|| ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section