Type Here to Get Search Results !

మధురమైనది ఈ విందు ( madhuramainadhi ee vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Alexander, 

Music: Koka Joseph Ranjith 

Album: పరిశుద్ధుడు 


ప. మధురమైనది ఈ విందు 

మానవాళికిరక్షణ విందు ||2|| 

స్వీకరించగా రారండి ఆరగించగరారండి ||2|| 

ప్రేమతో మన ప్రభువు ఇచ్చిన విందు ||2|| 


1. నిత్యజీవము పొందుటకై

తన శరీర రక్తములిచ్చేను ||2|| 

జీవాహారము మన ప్రభువు విందు 

ఆదిదేవుని అమృత విందు ||2|| ||మ|| 


2. పావన ప్రభువుని పవిత్ర విందు 

పరమ నుండి దిగివచ్చిన విందు 

తరతరములుగా తరగని విందు 

తారతమ్యములు లేని విందు ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section