Type Here to Get Search Results !

మధురమైనది ( madhuramainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మధురమైనది నా యేసు ప్రేమ 

మరపురానిది నా తండ్రి ప్రేమ 

మరువలేనిది నా యేసుని ప్రేమ 

మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా...ప్రేమా...ప్రేమా... 

నా యేసు ప్రేమ ||2|| 


1. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని

నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ||2|| 

చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి ||2|| 

నీలో నన్ను నిలిపిన 

నీ ప్రేమ మధురం ||ప్రే|| 


2. పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన

ఎగసిపడే అలలకు కడలే గర్జించినా 

మరణపు ఛాయలే దరిచేరనీయక 

కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section