Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మంచివాడు యేసునాథుడు, ఆయన దయ శాశ్వతము . ||2||
జలగర్జన శబ్దము వోలే, స్తుతించెదము మనమాయన నామం
అల్లెలూయ.... అల్లెలూయ ||2||
పల్లవి : మహిమయు, జ్ఞానము, స్తోత్రము, ఘనతయు
శక్తియు కీర్తియు యేసునకే ఆమేన్ ||2||
1. నే యెహోవాకై వేచియుండగ
కనికరించి నన్ను దీవించెను
నాశకరమైన ఊబిలో నుండి
సుస్థిర స్థలములో నిలబెట్టెను (2) ||మహిమయు||