Type Here to Get Search Results !

మంచివాడు యేసు దేవుడు ( manchivadu yesu devudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మంచివాడు యేసు దేవుడు ||3|| 

చాలా చాలా మంచివాడు ||2|| 

మంచివాడు యేసు దేవుడు ||4|| 


1. కన్నీరు తుడుచువాడు యేసు దేవుడు 

అప్పులను తీర్చువాడు యేసు దేవుడు 

స్వస్థత పరచు మంచిదేవుడు 

మంచివాడు యేసు దేవుడు ||మంచి|| 


2. పిలిచిన వెంటనే వచ్చే దేవుడు 

మేలు లెన్నో చేసే దేవుడు 

హృదయా వాంఛలు తీర్చే దేవుడు 

మంచివాడు యేసు దేవుడు ||మంచి||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section