Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహదేవ పీఠ సన్నిధిలో
మరియా మాత హిత తతి తో
భూసార ఫలములను
పరమార్ధ ఫలముల కై భగవాను కొసగగను ll మహ ll
1 వ చరణం..
గోధుమ అప్పమును ద్రాక్షారస సారమును- సతతము,
హృదయార్పణ కానుకగా
ముద మొప్పగ జేసెదనుll మహ ll
2 వ చరణం..
జల ర సమ్మేళనము ఇల పరమ రహస్యమ్ము- బలి లో
మహిమాన్విత తత్వమును
మహి మానవులొందగనుll మహ ll