Type Here to Get Search Results !

మహిమ పాలనము జేయు ( mahima palanaku jeyy Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహి పాలనము జేయు శ్రీయేసు దేవా 

ఆలించు పాలించు మృతులైన వారిని 


1 వ చరణం.. 

నీ జ్యోతి నీ వెలుగు వెలుగంగ జేయుము 

మృతి పాలనము బాపి నిజ జీవితము నిమ్ము llమహిll 


2 వ చరణం.. 

నీ నీతిలో నిలిచి నిరతమ్ము జీవించి 

వెలుగొందు వారెల్ల కీర్తింప బడగలరు llమహిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section