Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిపాలనము చేయు శ్రీయేసు దేవా -
ఆలించి పాలించు మృతులైన వారిని
1. నీ జ్యోతి నీ వెలుగు వెలుగంగ జేయుము-
మృతిపాలనము బాపి నిజ జీవితము నిమ్ము
2. నీ నీతిలో నిలచి నిరతమ్ము జీవించి -
వెలుగొందు వారెల్ల కీర్తింప బడగలరు