Type Here to Get Search Results !

ముకుళిత హస్తాతో - మీ ముందు ( mukulitha hasthatho - mi mundhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ.... ఆ.... ఆ .... ఆ ....... 

ముకుళిత హస్తాతో - మీ ముందు నిలిచితిమి 

మదిలో నీమేులుదలచి - మనసారా వేడితిమి ll 2 ll 

సాటిలేని మేటి కానుకా - (నే) నీయజాల నీకు 

ఓ ప్రభూ .... నా దీన కానుక - స్వీకరించుమా ..... 


1 వ చరణం.. 

కన్య మరియ కానుక - కలకాల వేడుక అపోస్తుల కానుక - ఆదర్శ దీపిక ll 2 ll 

నాదు దీన కానుక - మన్నించు ఏలిక ..... ll 2 ll 

మాదు జీవితాలకు - నీ ప్రేమ చాలిక 


నిసమగ దమ గమప - మపసా మప మదపనిసగమ 

రిసనిస దపమప - సా దప మప గమరినిస llముll 


2 వ చరణం.. 

అబేలుని కానుక - అపురూప జ్ఞాపిక మెల్కిసెదెకు కానుక - మేలైన వేదిక ll 2 ll 

నాదు దీన హృదయమే - నీ పాదపీఠిక ..... ll 2 ll 

నీదు ప్రేమ కరముతో - దీవించు ఏలిక 


నిసమగ దమ గమప - మపసా మప మదపనిసగమ 

రిసనిస దపమప - సా దప మప గమరినిస llముll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section