Type Here to Get Search Results !

మహిమతో యేసు లేచెను ( mahimatho yesu lechenu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహిమతో యేసు లేచెను నేడు

వెలసెను మనలో దేవుని రాజ్యం 

వెలిగెను మనకు ఆశాజ్యోతి 


1. లోకపాపముల పరిహరించెను 

నూతన సృష్టిని జేసెను క్రీస్తు

అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ అల్లెలూయ


2. ప్రేమకు విజయము తెచ్చెను యేసు 

ధర్మ దీప్తి జగమున నిలిపెను ...అల్లెలూయ .. 


3. మృత్య మార్గమును మూసెను యేసు

జీవ ద్వారమును తెరిచెనుయేసు ..అల్లెలూయ .... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section