Type Here to Get Search Results !

ముగిసింది ఈ జీవితం ఓ సోదరా ( mugisindhi ee jeevitham oo sodhara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ముగిసింది ఈ జీవితం ఓ సోదరా

ముందున్నది ఇక శాశ్వతం

ముగిసింది మనబంధం ఈ లోకంలో

ముందున్నది ప్రభుబంధం మరు లోకంలో


1 వ చరణం.. 

నీవు మమ్ము విడిచివెళ్ళిన

నీ జ్ఙాపకాలు మమ్ము వీడవులే

నీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తాము

నీ మంచిని సదా మేము స్మరియిస్తాము 

ముగిసింది


2 వ చరణం.. 

కలసిమెలసి బ్రతికాం ఇన్నాళ్లు 

కనుమరుగై పోతున్నావీ నాడు

కన్నీళ్ళతో పలికేము వీడ్కోలు

కలుసుకుందాము మళ్లీ ఓ నాడు


3 వ చరణం.. 

నీకు జన్మనిచ్చిన ఆ దేవుడు

నీ కోసం ఎదురు చూస్తున్నాడు

నీకిక ఎడబాటు ఉండదు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section