Type Here to Get Search Results !

మృతిని గెలిచిన విజయుడు ( mruthini gelichina vijayudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మృతిని గెలిచిన విజయుడు ` మన యేసుడు

స్తుతికి పాత్రుడు పూజ్యుడు ` ఘన యేసుడుt అల్లేలూయ (8)


1 వ చరణం.. 

ఘనత నొందిన ఎందరి చరితలో `

మరణముతోనే ముగిసి పోయెను ||2||

మనుజ కుమరుడు యేసు మాత్రమే ||2||

మరణపు కోరలు త్రుంచి వేసెను ` త్రుంచివేసెను llమృతిll 


2 వ చరణం.. 

యేసు దేహమును సమాధి నుంచెను `

ముద్రను వేసి భద్రపరచిన ||2||

మూడవ రోజున మహిమతో లేచెను ||2||

మృత్యువు యేసుని ఆపగలిగెనా ` ఆపగలిగెనా llమృతిll 


3 వ చరణం.. 

మొదటి వాడుగా తాను లేచెను `

నమ్మిన వారిని సైతము లేపును ||2||

విశ్వాసికి బలము, ఏసు విజయమే ||2||

నిరీక్షణకు గురి పునరుత్థానము ` పునరుత్థానము llమృతిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section