Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మృత్యుంజయుడా ఓ నీతి సుర్యాడా
విశ్వ విజేత ఆది దేవుడా
ఓహో హోసన్న ఓహో హోసన్న ||2||
చీకటిని చిల్చుకుంటూ
ని వెలుగుతో కుమ్మరించితివి
పాపమనే ముల్లును విరచి
ఆది పాపమునే అంతము చేసితివి
సైతాను తలను త్రొక్కి
మీ రాజ్యపు తలుపులు తెరచిటతివి
సిలువ మరణముతో ఆగిపోక
విశ్వవిజేతగా నిలిచితివి
ఓహో హోసన్న ఓహో హోసన్న ||2||
ఆల్ఫయు నివే ఓ మేఘయు నివే
ఎల్ షడ్డాయి నివే ఎల్రోయి నివే
ఆది అంతము లేని వాడవు
కలవారి బలిలో ఆగిపోక
యుగ యుగాల దైవమై నిలిచితివి
ఓహో హోసన్న ఓహో హోసన్న