Type Here to Get Search Results !

మృత్యుంజయుడా యేసునాధా ( mruthunjayuda yesunadhaa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మృత్యుంజయుడా, యేసు నాధా - 

దారి చూపుము దయామయా

బ్రతికెదను నీవు మాట్లాడిన - 

జీవింతును నీవు దీవించినా

జై జై క్రీస్తా దేవకుమారా 

జై జై క్రీస్తా కల్వరి నాధా


1. పరులలో తండ్రిని చూసిన యేసు నీ చూపును నాకివ్వు

బొంకిన పేతురును ప్రేమతో చూసిన యేసు

కుష్టరోగిని చూచి కరుణించిన యేసు

నీ చూపును నా కివ్వు - నీ చూపును నా కివ్వుllమృll 


2. బలిగా నిన్నే ఒసగిన యేసు - 

నీ బంగారు హృదిని నాకివ్వు

హింసించిన వారి కోసం ప్రార్థించిన యేసు 

నీ.. హృదిని నాకివ్వు - నీ బంగారు హృదిని నాకివ్వు llమృll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section