Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహెూన్నత దేవునికి మహిమ ||4||
భువిలో జనులకు శాంతి ||2||
మహిమ ఘన మహిమ, తండ్రి దేవా మీకే మహిమ ||2||
1. సర్వశక్తిగల సర్వేశ్వరా పరలోకరాజా ||2||
మిమ్మునే పొగడెదము మిమ్మునే స్తుతించెదము ||2||
మీకే మా వందనములు ||2|| ||మహిమ||
2. దైవ సుతుడా శ్రీయేసువా పరిశుద్ధ గొర్రెపిల్లా ||2||
లోక పాప పరిహారార్థం భుమికి ఏతెంచువారా ||2||
మా మనవులు ఆలించు ||2|| ||మహిమ||
3. పరిశుద్దులు మీరొక్కరే పరమోన్నతులు మా యేసు ప్రభు
తండ్రి దేవుని మహిమలో పవిత్రాత్మతో వసియించి
కలకాలమూ ఉండువారా ||2|| ఆ..మెన్.... ఆమెన్..ఆమెన్