Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి మహిమ ( mahonathamuna devuniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా ||4|| 

మహోన్నతమున దేవునికి మహిమ

భూలోకవాసులకు శాంతి సమాధానము


1 వ చరణం.. 

ఏలినవారైన సర్వేశ్వరా పరలోకరాజా

సర్వశక్తిగల దేవా పితయైన సర్వేశ్వరా

మిమ్ము పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించి

మిమ్ము ఘన పరుచుచున్నాము ||2|| 


2 వ చరణం.. 

జనితైకపుత్రుడా శ్రీయేసువా దేవుని గొర్రెపిల్లా

లోకపాప పరిహారకుడా పరిశుద్ద శ్రీయేసువా 


3 వ చరణం.. 

మీరొక్కరే పరిశుద్దులు మీరే మహోన్నతులు

పితయైన సర్వేశ్వరుని మహిమలో

ఆత్మతో నుండువారా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section