Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి ( mahonathamuna devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున దేవునికి 

మహిమ - మహిమ 

భూలోక వాసులకు

సమాధానము - సమాధానము 


1. ఏలినవారైన సర్వేశ్వరా - పరలోక రాజా

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా 

మిమ్ము పొగడుచున్నాము 

మిమ్ము స్తుతించుచున్నాము 

మిమ్ము ఆరాధించి

మీకు స్తోత్రములర్పించెదం ||2|| ||మహా|| 


2. జనితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొఱ్ఱె పిల్లా

లోక పాపములు పరిహరించెడువారా 

మిమ్ము పొగడుచున్నాము 

మిమ్ము స్తుతించుచున్నాము 

మిమ్ము ఆరాధించి

మీకు స్తోత్రములర్పించెదం ||2|| ||మహా|| 


3. మీరొక్కరే పరిశుద్దులు మీరొక్కరే మహోన్నతులు 

పితయైన దేవుని ఆత్మతో నుండువా 

మిమ్ము పొగడుచున్నాము 

మిమ్ము స్తుతించుచున్నాము 

మిమ్ము ఆరాధించి

మీకు స్తోత్రములర్పించెదం ||2|| 

ఆమెన్ ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section