Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి ( mahonathamuna devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున... దేవునికి మహిమ 

భూలోక వాసులకు సమాధానము... సమాధానము


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా - సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా

మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము

మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం


2. జనితైక పుత్రుడా శ్రీయేసువా దేవుని గొఱ్ఱపిల్లా

లోకపాపములను పరిహరించెడు వారా ||మిమ్ము|| 


3. మీ రొక్కరే పరిశుద్దులు మీరొక్కరే మహెూన్నతులు

పితయైన దేవుని ఆత్మతోనుండువారా ||మిమ్ము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section