Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి మహిమ ( mahonathamuna devuniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరి..గ్లోరి... గ్లోరియా... గ్లోరియా 


ప : మహెూన్నతమున దేవునికి మహిమ కలుగును గాక

భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక ||2|| 


1. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా

పొగడెదము, మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము ||2|| 

మిమ్మె ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం ||2|| 

మిమ్మే మేము ఘపరచెదం ||2|| 


2. జనితైక సుతుడా ఏలినవారా దేవుని గొర్రెపిల్ల

తాకుమయ మమ్ము తాకుమయ

మా పాపము కడుగుమయా ||2|| ||మిమ్మె|| 


3. పరిశుద్ద ప్రభువా మహెూన్నత దేవా సతతము స్తోత్రమయా 

మా ప్రభువా తండ్రి మహిమలో

పవిత్రాత్మతో నుండువారా ||2|| ||మిమ్మె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section