Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతమున దేవునికి మహిమ
కలుగును గాక
భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ
శాంతి కలుగును గాక
శాంతి కలుగును గాక ||మహోన్నతమున||
1. మహా ప్రభుడవైన ఓ సర్వేశ్వరా
దివినేలే పరలోక మహారాజా
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
మిమ్ము స్తుతించుచున్నాము
మిమ్మే ఆరాధించి కీర్తిస్తున్నాము
మీకే మహిమ మహిమ మహిమ
మీకే ఘనత ఘనత ఘనత
2. జనితైక పుత్రుడా - యేసుక్రీస్తువా
సర్వేశ్వరుని గొర్రెపిల్లా
లోక పాపములు మన్నించే పితపుత్రుడా ||2||
మాపై దయ చూపుమయా
మా మనవాలించుమయా ||2||
లోకపాపములను పరిహరించు ప్రభువా
||మీకే మహిమ||
3. పితకుడి ప్రక్కన కూర్చొనియున్న మా ప్రభువా
మాపై దయచూపుమయా సర్వేశ్వరా
ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు
ఏలయన నీవు మాత్రమే మహోన్నతుడవు
మా యేసుక్రీస్తువా పితయైన దేవుని ||2||
మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా
ఆమెన్... ఆమెన్... ఆమెన్ - ||4||