Type Here to Get Search Results !

మహోన్నతమున మహా దేవునికి ( mahonathamuna maha devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా గ్లోరియా ఇనెక్సెల్సిస్ దేయో 

మహోన్నతమున మహాదేవునికి మహిమ మహిమా మహిమా

పుడమిపైన ఆయన ప్రజలకు శాంతి.. శాంతి.. శాంతి.. ||2|| 

గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా


1. ప్రభుదేవా పరలోక రాజా ప్రియతమ తండ్రీ సర్వశక్తుడా

నిన్ను కొలిచేము స్తుతియించేము - నీ ఘన మహిమను గానించేము

గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా


2. ప్రభు యేసు దైవకుమారా - దివ్య గొర్రెపిల్లా దయచూపుమయ్యా

పితకుడి ప్రక్క కూర్చున్న ప్రభువా - మా మనవులను ఆలించు స్వామి

గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా


3. పరిశుద్ధుడవు నీవే ప్రభువా - ప్రభువుల ప్రభువు నీవే యేసు

తండ్రి మహిమలో పరిశుద్ధాత్మతో - నిత్యం నిలిచే నీకే స్తోత్రం

త్రియేక దేవా నీకే స్తోత్రం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section