Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహెూన్నతమున మహా దేవునికి మహిమ
భూలోకమున మంచి వారికి సమాధానము
1. ఘనదేవా మా ఏలినవారా! - దీవిలో వెలసిన మహారాజ
సర్వశక్తిగల పరమపితా - మిము స్తుతియించి ఘనపరచేము
ఆరాధనలు - స్తుతి మహిమలును మీకే
మహా వైభవం ఘన ఆరాధన మీకే స్వామి
2. జనితైక సుతుడ మనుజావతార - దేవుని ప్రియమైన గొఱ్ఱపిల్ల
పితయొక్క పుత్రుడా శ్రీయేసా - మా పాపములు మన్నించు స్వామి
పాప విమోచక పరమ వైద్యులు మీరే
పరమ పవిత్రులు మహెూన్నతులు మీరే స్వామి
3. మహా ఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని వుండుట చూచుటకై
మా మనస్సులను - మా హృదయములను
కరుణతో బ్రోవ మిమ్ము వేడెదము
పితయగు దేవుని మహిమలో మీరు నిరతం
ఆత్మయందు వసియించి పాలించెడువారా