Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నేనే మార్గం
ప. మహెూన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోక వాసులకు శాంతి సమాధానము ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా-పరలోకమా ప్రభవాం
సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా ||2||
మిమ్ము పొగిడెదము-మిమ్ము స్తుతించెదము: ||2||
మిమ్ము ఆరాధించెదము ||2|| ||మ||
2. జనితైక పుత్రుడా శ్రీ యేసువా
దేవుని గొఱ్ఱపిల్లా ||2||
లోక పాపములు పరిహరించెడివారా ||2||
మిమ్ము పొగిడెదము-మిమ్ము స్తుతించెదము ||2||
మిమ్ము ఆరాధించెదము
3. పరిశుద్దులు మీ రొక్కరే
మహోన్నతులు మీరే ||2||
పవిత్రాత్మతో నిత్యము నింపువారా ||2||
మిమ్ము పొగిడెదము
మిమ్ము స్తుతించెదము ||2||
మిమ్ము ఆరాధించెదము ||2||
ఆ......ఆమెన్ ఆ......ఆమెన్.