Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వే ( mahonathamuna sarve Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: లోక రక్షకుడు 


ప. మహోన్నతమున సర్వేశ్వరునికి 

మహిమ మహిమ 

భూలోక ప్రజలందరికీ శాంతికలుగును గాక

గ్లోరియా గ్లోరియా గ్లోరియా ||2|| 


1. ఏలినవారయిన సర్వేశ్వరా పరలోకరాజా

సర్వశక్తిగల పరమపిత-మిమ్ముపొగడెదము ||2|| 

మిమ్ము స్తుతింతుము మిము ఘనపరుతుము

మిమ్ము ఆరాధించి వందింతుము ||2|| ||మ|| 


2. జనితైక సుతుడా ఏలినవారా

సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా 

లోకపాపములు పరిహరించెడి 

పితయొక్క పుత్రుడ 

తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నవారా

దయచూపి మా మనవి ఆలకించండి ||2|| 


3. మీరొక్కరే పరిశుద్దులు మీరే ఏలినవారు 

మీరొక్కరే మహోన్నతులు మీరే మా యేసుక్రీస్తు ||2|| 

పితయగు దేవుని ఘనమహిమలో 

పవిత్రాత్మతో నుండువారా ||2|| 

ఆమెన్....... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section