Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్వర సుమాంజలి
ప మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోకమున వారి ప్రేమపాత్రులకు సమాధానము ||మll
1: ఏలినవారైన సర్వేశ్వరా -పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
మిమ్ము స్తుతించుచున్నాము
మిమ్ము నారాదించుచున్నాము
మిమ్ము ఘనపరచుచున్నాము
మీ మహావైభమునకై
వందనమర్పించుచున్నాము ||2|| ||మ||
2. జనితైక పుత్రుడా ఏలినవారైన జేసుక్రీస్తువా
ఏలినవారైన సర్వేశ్వరా
సర్వేశ్వరుని ఓ గొఱ్ఱపిల్లా
పితయొక్క పుత్రుడా ||2||
లోకము యొక్క పాపములను
పరిహరించెడివారా
మాకు దయచూపండి
లోకము యొక్క పాపములను
పరిహరించెడివారా
మా మనవి ఆలకించండి
పిత కుడిప్రక్కన కూర్చుని యున్నవాగా
మాకు దయచూపండి ||3|| ||మ||
3. ఏలయన మీరొక్కరే పరిశుద్దులు
మీరొక్కరే ఏలినవారు
మీరొక్కరే మహోన్నతులు యేసుక్రీస్తువా
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా
ఆమెన్ హల్లేలూయ ఆమెన్ హల్లేలూయ ||4||