Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి ( mahonathamuna devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 8 


ప. మహోన్నతమున దేవునికి మహిమా ||2|| 

భువిలో మంచి మనుజులకు

శాంతి శాంతి శాంతి కలుగుగాక ||2|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా-పరలోక రాజా

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా 

మిమ్ము పొగడుచున్నాము 

మిమ్ము స్తుతించుచున్నాము 

మిమ్ము నారాధించి - మిమ్ము ఘనపరచి

మీకు వందనములర్పించెదం ||2|| 


2. జనితైక సుతుడా ఏలినవారా-జేసుక్రీస్తువా

పిత యొక్క సుతుడా దేవుని గొఱ్ఱపిల్లా ||మి|| 


3. లోక పాపములు బాపెడివారా 

మాకు దయచూపండి

పిత కుడి ప్రక్కన కూర్చొనియున్న వారా ||మి|| 


4 మీరొక్కరే పరిశుద్దులు-మీరొక్కరే మహోన్నతులు

తండ్రి మహిమలో ఆత్మతో నుండువారా ||మి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section