Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి ( mahonathamuna devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ... ఆ..... ఆ....... 

మహోన్నతమున - దేవునికి మహిమ 

భూలోకవాసులకు - సమాధానము 


1 వ చరణం.. 

ఏలినవారైన సర్వేశ్వరా - పరలోకరాజా 

సర్వశక్తిగ పితయైన - సర్వేశ్వరా .... 

మిమ్ము పొగడుచున్నాము - మిమ్ము స్తుతించుచున్నాము ||2|| 

మిమ్ము ఆరాధించి - మీకు స్తోత్రముర్పించెదం ||2|| 


2 వ చరణం.. 

జనితైక పుత్రుడు శ్రీయేసువా - దేవుని గొర్రెపిల్ల 

లోకపాపములు - పరిహరించెడువారా...llమిమ్ముll 


3 వ చరణం.. 

మీరొక్కరే పరిశుద్ధులు - మీరొక్కరే మహోన్నతులు 

పితయైన దేవుని - ఆత్మతో నుండువారా...llమిమ్ము|| 

ఆమెన్‌... ఆమెన్‌... ఆమెన్‌.... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section