Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి ( mahonathamuna sarvesvaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి

మహిమా మహిమా (మహిమా) ||2|| 

భూలోకమున వారి ప్రేమ పాత్రులకు

సమాధానం సమాధానం 


1 వ చరణం.. 

ఏలినవారైన సర్వేశ్వరా పరలోకరాజా

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా

మిమ్ము పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము

మిమ్ము నారాధించుచున్నాము

మీ మహావైభవమునకై మీకు 

వందనము లర్పించెదం 


2 వ చరణం.. 

జనితైకపుత్రుడా ఏలినవారైన (జేసుక్రీస్తువా)

ఏలినవారైన సర్వేశ్వరా

సర్వేశ్వరుని గొర్రెపిల్లా పితయొక్కపుత్రుడా

లోకము యొక్క పాపములను

పరిహరించెడివారా మాకు దయచూపండి

లోకముయొక్క పాపములను

పరిహరించెడివారా మా మనవి నాలించండి

పితయొక్క కుడిప్రక్కన కూర్చొండియున్నవారా

మాకు దయచూపండి మహోన్న


3 వ చరణం.. 

ఏలయనగా మీరొక్కరే పరిశుద్ధులు

మీరొక్కరే ఏలినవారు

మీరొక్కరే మహోన్నతులు జేసుక్రీస్తువా

పితయైన సర్వేశ్వరుని మహిమతో

పవిత్రాత్మతో నుండు వారా

ఆ ఆ ఆమెన్ ఆ ఆ ఆమెన్ ఆ ఆ ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section