Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి ( mahonathamuna sarveswaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 

మహిమ మహిమ భూలోకమున శాంతి శాంతి శాంతి 

1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకరాజా 

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా - మిమ్ము పొగడుచున్నాము (2) 

మిమ్ము స్తుతించుచున్నాము-మిమ్ము 

నారాధించున్నాము మిమ్ము ఘన పరచుచున్నాము (2) 

2 దైవకుమారా శ్రీయేసువా - మా పాప పరిహారకా 

సర్వేశ్వరుని ప్రియమైన గొఱ్ఱెపిల్ల ||మిమ్ము పొగ|| 

3 పితకుడి ప్రక్కన మహిమతో - కూర్చున్న క్రీస్తురాజా (2) 

మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా ఆ ||మిమ్ము పొగ|| 

4 మహోన్నతులు మీరొక్కరే - పరిశుద్ధ ఆత్మమా 

మహోన్నతులు మా త్రిత్వైక సర్వేశ్వరా (2) ||మిమ్ము పొగు||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section