Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ( mahonathamuna sarveswaruniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 

భూలోకవాసులకు శాంతి సమాధానము ||2|| 

శాంతి సమాధానము 


1. ఏలినవారైన సర్వేశ్వరా

పరలోక మా ప్రభువా ||2|| 

సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా ||2|| 

మిమ్ము పొగడెదము 

మిమ్ము స్తుతించెదము ||2|| 

మిమ్ము-ఆరాధించెదము ||2|| ||మహోన్న|| 


2. జనితైక పుత్రుడ శ్రీయేసువా

దేవుని గొర్రెపిల్లా ||2|| 

లోకపాపములు పరిహరించెడివారా ||2||

మిమ్ము పొగడెదము 

మిమ్ము స్తుతించెదము ||2|| 

మిమ్ము-ఆరాధించెదము ||2|| ||మహోన్న|| 


3. పరిశుద్దులు మీరొక్కరే-మహోన్నతులు మీరే

పవిత్రాత్మతో నిత్యము నింపువారా ||2|| 

మిమ్ము పొగడెదము 

మిమ్ము స్తుతించెదము ||2|| 

మిమ్ము-ఆరాధించెదము ||2|| 


ఆమెన్.. ఆమెన్ ||3|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section