Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ( mahonathamuna sarveswaruniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిసస ససరిగ సారినిస ||2|| 

మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము

భూలోక వాసులకు శాంతి సమాదానము ||2|| 

గ్లోరియా....గ్లోరియా....గ్లోరియా ||3|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా ప్రభువా

సర్వశక్తిగల పరమపిత - మా మీద దయచూపవా

మిమ్ము వేడుచున్నాము మీదయనే ఇలలోకోరెదము ||2|| 


2. జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక

సర్వేశ్వరుని ఓ గొర్రెపిల్లా మా మీద దయచూపవా-||2|| 

లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా-||2|| 


3. పితయొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొనియున్నవారా

మా నేత్రములు తెరవమని మిమ్ము వేడుచున్నాము-||2|| 

సకల లోకాలు ఏలురాజ మీకే మా స్తుతి స్తోత్రములు-||2|| 


4. పరిశుద్దులు మీరొక్కరే - మహెూన్నత ప్రభువా

పితయైన దేవుని మహిమలో మీరు నిరంతరముండువారా

మిమ్ము వేడుచున్నాము - మీదయనే ఇలలో కోరెదము-||2|| 

ఆమెన్. ఆమెన్... ఆ.. ఆ.. ఆమెన్...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section