Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ( mahonathamuna sarveswaruniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ... 

భూలోకమున మంచి మనస్సుగలవారికీ 

శాంతి....శాంతి...శాంతి...శాంతి... ||2|| 


1. ప్రభువైన సర్వేశ్వరా - పరలోక రాజా ||2|| 

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా ||2|| 

నిన్ను పొగడుచున్నాము 

స్తుతించుచున్నాము-ఆరాదించుచున్నాము 

నిన్ను కీర్తించుచున్నాము వందనములర్పించుచున్నాము

మీ మహా వైభవమునకై 

వందనములర్పించుచున్నాము ||మహోన్నతమున|| 


2. జనితైక పుత్రుడా-ప్రభువైన క్రీస్తువా

మా ప్రభువైన సర్వేశ్వరా ||2|| 

సర్వేశ్వరుని ఓ గొర్రెపిల్లా

పితయొక్క పుత్రుడా

నిన్ను పొగడుచున్నాము 

స్తుతించుచున్నాము-ఆరాధించుచున్నాము 

లోకపాపములన్నీ పరిహరించువారా 

మాకు దయచూపండి 

మా మనవి నాలకించండి ||మహోన్నతమున|| 


3. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా 

మాకు దయచూపండి ||2|| 

ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు

నీవు మాత్రమే ప్రభుడవు

నిన్ను పొగడుచున్నాము 

స్తుతించుచున్నాము-ఆరాధించుచున్నాము 

నీవు మాత్రమే మహోన్నతుడవు

యేసు క్రీస్తువా 

పితయైన సర్వేశ్వరుని మహిమలో 

పవిత్రాత్మతో నుండు ప్రభువా 

ఆమెన్... ఆమెన్... ఆ... ఆమెన్ ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section