Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి ( mahonathamuna sarveswaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి (మహిమ) ||2|| 

భూలోకమున మంచిమనసు గలవారికి

శాంతి కలుగునుగాక (గ్లోరియా) ||4|| 

మహిమ కలుగునుగాక


1 వ చరణం.. 

ప్రభువైన సర్వేశ్వరా పరలోకరాజా ||2|| 

సర్వశక్తిగల ప్రభువా పితయైన సర్వేశ్వరా

(నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము

ఆరాధించుచున్నాము) ||2|| 

నిన్ను కీర్తించుచున్నాము ||2|| 

మీ మహావైభమునకై 

వందనము లర్పించుచున్నాము

మీకు వందనములర్పించుచున్నాము 

మహోన్న గ్లోరియా


2 వ చరణం.. 

జనితైకపుత్రుడా ప్రభువైన క్రీస్తువా ||2|| 

పితయొక్కపుత్రుడా సర్వేశ్వరునిగొర్రేపిల్లా 

(నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము

ఆరాధించుచున్నాము) ||2|| 

నిన్ను కీర్తించుచున్నాము ||2|| 

మీ మహావైభమునకై 

వందనము లర్పించుచున్నాము

మీకు వందనములర్పించుచున్నాము 


3 వ చరణం.. 

పితకుడిప్రక్కన కూర్చొనియున్న ప్రభువా ||2|| 

మా మనవి ఆలకింపుముమాకుదయచూపుము

(నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము

ఆరాధించుచున్నాము) ||2|| 

నిన్నుకీర్తించుచున్నాము ||2|| 

మీ మహావైభమునకై

వందనములర్పించుచున్నాము 

మీకు వందనములర్పించుచున్నాము llమహోll 


4 వ చరణం.. 

పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే ||2|| 

మహోన్నతుడవు నీవే

పవిత్రాత్మతోనుండు ప్రభువా

(నిన్నుపొగడుచున్నాము స్తుతించుచున్నాము

ఆరాధించుచున్నాము ) ||2|| 

నిన్నుకీర్తించుచున్నాము ||2|| 

మీ మహావైభమునకై

వందనములర్పించుచున్నాము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section