Type Here to Get Search Results !

మహోన్నతమున సర్వేశ్వరునికి ( mahonathamuna sarveswaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ

భులోకమున వారి ప్రేమ పాత్రులందరికి

సమాధానము......సమాధానము ||2|| 

పభువదేవ పరోలక రాజా సర్వశక్తి గల సర్వేశ్వర |2|

పితయైన దేవా పరిసుద్ధుడా స్తుతుల సింహనసినుడ |2|

మిమ్ము స్తుతించుట ఆనందము 

మిమ్ము కిర్తిన్చుటే మా భాగ్యము ||2|| 

మిమ్ము అరదించుటయే మా జీవ సాఫల్యము

మిమ్ము గణపుచుట యందే మా జన్మకు అర్ధము

జనతైక సుతుడ మా యేసు ప్రభువా పితప్రియ కుమారుడా ||2|| 

సకల పాప పరిహారకుడా ప్రదాన యజకుడా

మిమ్ము స్తుతించుట ఆనందము 

మిమ్ము కిర్తిన్చుటే మా భాగ్యము ||2|| 

మిమ్ము అరదించుటయే మా జీవ సాఫల్యము

మిమ్ము గణపుచుట యందే మా జన్మకు అర్ధము

పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా యేలిక ||2|| 

దయతో మా మొరనలించి దయచుపు మా రక్షక 

మిమ్ము స్తుతించుట ఆనందము 

మిమ్ము కిర్తిన్చుటే మా భాగ్యము ||2|| 

పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే ||2|| 

పిత పుత్ర పవిత్రాత్మాతో కలిసి పాలించెడు వారా

మిమ్ము స్తుతించుట ఆనందము 

మిమ్ము కిర్తిన్చుటే మా భాగ్యము ||2|| 

ఆమెన్......... ఆమెన్......... ఆమెన్......... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section