Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతమున - సర్వేశ్వరునికి మహిమ ||2||
భూలోకమున మంచివారికి - సమాధానం
1 వ చరణం..
ఏలినవారైన సర్వేశ్వరా - పరలోకమున మహారాజా ||2||
సర్వశక్తిగల పరమ పితా ||2||
మిమ్ము పూజించి - స్తుతియించేము
ఆరాధనులు - స్తుతి మహిమలను మీకే ||2||
మహావైభవము - ఘన ఆరాధన మీకేస్వామి ||2|| llమహోన్నll
2 వ చరణం..
జనితైక సుతుడా ఏలినవారా - సరేశ్వరుని గొఱ్ఱెపిల్లా ||2||
పిత యొక్క పుత్రుడా - శ్రీయేసు ||2||
మా పాపములు - మన్నించు స్వామి
పాపవిమోచక - పరమ వైద్యులు మీరే ||2||
పరమ పవిత్రులు - మహోన్నతులు మీరే స్వామి ||2||
3 వ చరణం..
మహాఘనతతో - పితకుడి ప్రక్కన
కూర్చొని యుండుట -చూచుటకై ||2||
మా మనస్సులను - మా హృదయములను ||2||
కరుణతోబ్రోవు - మిము వేడెదము
పితయగు దేవుని - మహిమలో మీరు నిరతం ||2||
ఆత్మయందు వసియించి - పాలించెడువారా
ఆ. ఆ... ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..